జపాన్ వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. ఈ గేమ్స్‌లో భారత్ మొత్తం 85 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. చైనా 341 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. ఆతిథ్య జపాన్ 269, సౌత్ కొరియా 150 పతకాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2030 ఆసియా గేమ్స్ ఖతార్ రాజధాని దోహాలో జరగనున్నాయి.
క్రీడలు
ముగిసిన ఆసియా గేమ్స్.. భారత పతకాలివే


