హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంకారప్రాయంగా మారిన హైమాస్ట్‌ లైట్లు

KMR : కేంద్ర శివారులో 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లు నెలలుగా వెలగక అలంకారప్రాయంగా మారాయి. రాత్రివేళ జాతీయ రహదారి నుంచి పట్టణంలోకి వచ్చే వాహనదారులు చీకటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు పనిచేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు తెలపుతున్నారు.