హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెక్కలి- ఇచ్చాపురం హైవేకు మరమ్మతులు

SKLM: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న టెక్కలి- ఇచ్చాపురం హై వే కి త్వరలో మరమ్మతులు చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం తెలిపారు. రహదారిపై ఏర్పడిన గోతులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు NHAI అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు.