హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

AKP: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. రెజ్లింగ్ పోటీలలో నలుగురు విద్యార్థులు రజాక్, లోకేష్, కిరణ్ తేజ, గణేష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. హ్యాండ్ బాల్ పోటీలలో ఇద్దరు విద్యార్థులు మణికంఠ, జస్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.