NZB: మోకాలి శస్త్రచికిత్స కోసం చికిత్స పొందుతున్న జమ్మలగిరి వనీతకు రూ.1.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. వనీత కుటుంబ సభ్యుల విజ్ఞప్తికి స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో వారికి ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సహాయం అందించిన ఎమ్మెల్యేకు వనీత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మోకాలి ఆపరేషన్‌కు రూ.1.10 లక్షల సాయం


