SRCL: కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి TGNPDCL అనుమతులు మంజూరు చేసింది. రూ.2.70 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంతో పాటు దీర్ఘకాలిక ఫీడర్ల కారణంగా ఏర్పడుతున్న అంతరాయాలను తగ్గించేందుకు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ
కనగర్తిలో రూ.2.70 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్


