NZB: ఓడ్యాట్‌పల్లిలో 15 ఏళ్లుగా నివాస స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి


