హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిన్నారంలో ముదిరాజ్ సంఘాల సమావేశం

SRD: జిన్నారం మండలంలోని రెండు మున్సిపాలిటీల పరిధిలో ముదిరాజ్ సంఘాల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 7న భారీ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు.