NZB: యోగా బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఆలయాల శుభ్రత,సందర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సభ్యులు యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, బంగారు లింగం,ముంచింతల్ ఆలయాలను దర్శించుకున్నారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుందని సభ్యులు తెలిపారు. ఆలయాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
యోగా బృందం ఆధ్వర్యంలో ఆలయాల సందర్శన


