కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగినవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవిస్తూ నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేరాలకు పాల్పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్!


