SRCL: వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం శాఖ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంసేవకులు క్రమశిక్షణ, సమాజ సేవ, దేశభక్తి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వ్యాయామాలు, బౌద్ధిక చర్చలు, ప్రార్థన తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: వేములవాడలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖ నిర్వహణ


