హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంప్లాయీస్ యూనియన్ కూటమికి మద్దతివ్వాలి: AITUC

BHPL: భూపాలపల్లి RTC డిపోలో ఆదివారం ఎంప్లాయీస్ యూనియన్‌ కూటమికి మద్దతుగా AITUC నాయకులు ప్రచారం నిర్వహించారు. AITUC రాష్ట్ర కార్యదర్శి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ..ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌ కూటమికి మద్దతివ్వాలని కోరారు. 2025 వేతన సవరణ అమలు, మహిళా కండక్టర్లకు పిల్లల సంరక్షణ సెలవుల కోసం కృషి చేస్తామన్నారు.