PDPL: కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామంలో అక్టోబర్ 1న జరిగిన NPDCL చెక్కు పంపిణీలో ప్రోటోకాల్ పాటించలేదని సర్పంచ్ జంగిలి పోచాలు అదనపు కలెక్టర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేశారు. రాజాపూర్‌కు చెందిన రైతు గడ్డి ముత్యాల ఎద్దు విద్యుత్ షాక్‌తో మృతి చెందగా రూ.40 వేల పరిహార చెక్కును తనకు సమాచారం ఇవ్వకుండానే పంపిణీ చేశారని ఆరోపించారు.
తెలంగాణ
ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు


