హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దివ్యాంగులకు కేంద్రమంత్రి భరోసా..!

శ్రీకాకుళం: దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేలా అవసరమైన ప్రతి సాయాన్ని అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం నగరంలోని సన్రైజ్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.