SKLM: జిల్లా జొన్నలపాడు కు చెందిన మాజీ సైనికుడు సుబేదార్ చిన్నవాడు కు జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో అంతిమ వీడ్కోలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.దేశానికి మాజీ సైనికుడు సుబేదార్ చిన్నవాడు అందించిన సేవలు ఎప్పటికీ మరువ లేనివని జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు అన్నారు. ఈ మేరకు ‘అమర్ రహే’, ‘జైహింద్’ నినాదాలతో అంతిమయాత్ర సాగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాజీ సైనికునికి ఘనంగా అంతిమ వీడ్కోలు


