హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'3డీ టెక్నాలజీ ఇళ్లకు శ్రీకారం'

GNTR: ఆంధ్రప్రదేశ్‌లో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో కూడిన గృహ నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక సాంకేతికతతో ఈ ఇళ్లను వేగంగా నిర్మించనున్నారు.