KNR: జమ్మికుంటలో 24 ఏళ్లుగా మూతపడిన లెదర్ పార్క్‌ను పునరుద్ధరించి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ లెదర్ పార్క్ చర్మకారుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ మహారాజ్‌కు వినతిపత్రం అందజేశారు. పార్క్ తెరిస్తే సుమారు 500 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
'జమ్మికుంట లెదర్ పార్క్ పునరుద్ధరించాలి'


