NDL: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ నాగార్జున రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని SI సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్యాపిలిలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


