SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. ఆదివారం రణస్థలం లోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన రూ.12 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుపేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం'


