CTR: పుంగునూరు పరిధి కట్ట కింద పాళ్యంలో గ్రామోత్సవం నిర్వహించి వినాయక విగ్రహాన్ని నిమర్జనానికి సాగనంపారు. కార్యక్రమంలో భాగంగా డప్పు వాయిద్యాలకు అనుగుణంగా యువకుల వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నిమజ్జనానికి తరలి వెళుతున్న గణపయ్యను భక్తులు దర్శించగా, మహిళలు హారతులు పట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగునూరులో గణపయ్యకు వీడ్కోలు


