హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్యే పేరు చెప్పి టోల్ ఎగ్గొట్టే యత్నం

కృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్‌లోని గన్నవరం(M) వెదురుపావులూరు టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లింపు విషయంలో ఆదివారం వివాదం చోటుచేసుకుంది. ఏలూరు(D)కు చెందిన ఓ MLA పేరు చెప్పి టిప్పర్లకు టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టోల్ సిబ్బంది వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టిప్పర్ డ్రైవర్లు, టోల్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది.