హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

HNK: జిల్లా కలెక్టరేట్, హనుమకొండ, పరకాల RDO కార్యాలయాలు, మండలంలోని MPDO కార్యాలయాల్లో సోమవారం(రేపు) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.