KRNL: ఆదోని మండలం హనవాలు గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్‌గా టీడీపీ నాయకులు ఖాజా, వైస్ చైర్మన్‌గా జనసేన వీర మహిళ హరిజన కళావతి ఎన్నికయ్యారు. జనసేన ఇన్‌చార్జి మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన నాయకుడు పులి రాజు నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లను సన్మానించి అభినందించారు. మల్లప్పన్న వీడియో కాల్ ద్వారా నూతన కమిటీ సభ్యులు, గ్రామ కూటమి నాయకులతో మాట్లాడి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యా కమిటీ నూతన కమిటీకి అభినందనలు


