హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

NZB: నరంగలోని 3వ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కృష్ణ మందిర్‌ బైపాస్‌ రోడ్డు వద్ద నేడు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మృతుడి వయసు సుమారు 30–35 ఏళ్లు ఉంటుందని ఎస్సై హరిబాబు తెలిపారు. అతని కుడి చేయి తొలగించిన ఆనవాళ్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.