హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ

SKLM: దివ్యాంగుల స్వావలంబనకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక సన్ రైస్ హోటల్‌‌లో దివ్యాంగులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ , MLA శంకర్ ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ మేరకు లబ్ధిదారులతో వారు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.