హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుది దశకు చేరిన రాజగోపుర నిర్మాణం

RR: షాద్‌నగర్ పట్టణంలోని శివ మారుతి గీతా అయ్యప్ప దేవాలయ రాజగోపుర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా మల్లికార్జున కాలనీకి చెందిన శ్రీకర్ రాజగోపుర నిర్మాణానికి రూ. 11,116/- విరాళం అందజేశారు. ఈ పవిత్ర నిర్మాణ పనులు మరింత వైభవంగా పూర్తి కావడానికి భక్తులు, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆలయ కమిటీ కోరింది.