AKP: రాంబిల్లి మండలం గొరపూడి రైతు లాలం నరసింహారావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం మండల కార్యదర్శి దేవుడు నాయుడు, పార్టీ నాయకులు వై.రాము డిమాండ్ చేశారు. ఆదివారం మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నిర్వాసితులకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా భూములకు ఫెన్సింగ్ వేస్తుండడంతో ఆందోళనతో రైతు మృతి చెందారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆందోళనతో మృతి చెందిన రైతు..!


