PPM: కురుపాం జడ్పీటీసీ సభ్యురాలు గొర్లి సుజాత కుమారుడు గొర్లి వివేకానంద వైద్యానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని పార్టీ కురుపాం సోషల్ మీడియా విభాగం తెలిపింది. సెప్టెంబర్ 14న ప్రమాదానికి గురైన వివేకానంద ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పూర్తిస్థాయి వైద్యం అందే వరకు అయ్యే ఖర్చులను పార్టీ తరఫున అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వివేకానంద వైద్యానికి జగన్ భరోసా


