హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో లీగల్ సెల్ పాత్ర కీలకం: చిర్ల జగ్గిరెడ్డి

కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురంలో చిర్ల జగ్గిరెడ్డిని ఆదివారం లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోన వెంకట శ్రీనివాసరావు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు న్యాయపరమైన సహకారం అందించడంపై చర్చించారు. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు అండగా నిలవాలని జగ్గిరెడ్డి సూచించారు.అనంతరం కోన వెంకట శ్రీనివాసరావును జగ్గిరెడ్డి శాలువాతో సత్కరించారు.