VSP: వాల్టేర్ బీచ్ రోడ్డులోని పబ్ వద్ద అర్ధరాత్రి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈస్ట్ ACP లక్ష్మణమూర్తి ఆదివారం తెలిపారు. అర్థరాత్రి జరిగిన ఈ గొడవ స్థానికంగా కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పబ్ ముందు వాగ్వాదం..!


