సూర్యాపేటలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.2లో ప్రముఖ కవి, రచయిత, మనం వికాస్ వేదిక అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్ అధ్యక్షతన రచయితలు, కవుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గణేష్ తెలిపారు. సంఘానికి సీనియర్ రచయిత బెల్లంకొండ శ్రీరాములును గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రచయితల సంఘం ఆవిర్భావం


