గుంటూరు నార్త్ సబ్-డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పనిచేసిన అనుభవం ఎంతో ప్రత్యేకమని పెదకాకాని సీఐ నారాయణస్వామి తెలిపారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా కొత్త బాధ్యతలు చేపడుతున్న మురళీకృష్ణకు సీఐ నారాయణస్వామి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్పీ మురళీకృష్ణకు సీఐ శుభాకాంక్షలు


