CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన 189 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ హౌసింగ్ మంజూరు పత్రాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అందించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పమన్నారు. ప్రతి కుటుంబానికి సొంత గూడు అందించడమే ధ్యేయంగా కుప్పం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు ఎన్టీఆర్ హౌసింగ్ పత్రాలు అందజేత


