విజయనగరం: పట్టణం గురజాడ నగర్ లో సిపిఎం వార్షికోత్సవాలు సందర్భంగా.. సీపీఎం జిల్లా రెడ్డి శంకర్రావు ఆదివారం జెండా ఆవిష్కరించారు. జిల్లా కార్మికులకు అండదండగా ఎన్నో పోరాటాలు చేసి సాధించిందని రెడ్డి శంకర్రావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ, నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వారోత్సవాలు జరిపిన జిల్లా కార్యదర్శి


