BPT: అద్దంకి మండల పరిధిలోని జార్లపాలెం సమీపంలో ఉన్న ఒక కోళ్ల ఫారంలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న మిక్నా సోనా (50) అనే కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందినవాడని, గత ఐదేళ్లుగా ఇదే కోళ్ల ఫారంలో నమ్మకంగా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అద్దంకి కోళ్లఫారంలో వ్యక్తి మృతి


