హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. జనసేనలోకి చేరికలు..!

VSP: పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం, సుజాత‌న‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో జీవిఎంసీ 77వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్య‌క్షుడు, ఆ పార్టీ వాణిజ్య‌విభాగం జిల్లా కార్య‌ద‌ర్శి కోవిరి ష‌ణ్ముఖ శివ‌కుమార్ స‌హా పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు, కార్య‌కర్త‌లు ఎమ్మెల్యే పంచకర్ల ర‌మేశ్ బాబు గారి ఆద్వ‌ర్యంలో జ‌న‌సేన‌లో చేరారు.