TPT: పుత్తూరు పార్టీ కార్యాలయంలో బాధితులకు CMRF చెక్కులను ఎమ్మెల్యే భాను ప్రకాష్ పంపిణీ చేశారు. ఆదివారం 23 మందికి రూ.11,64,702 విలువైన చెక్కులను స్థానిక నాయకులతో పాటు కలిసి అందించారు. అనారోగ్యం, ప్రమాదాలకు గురై ఆస్పత్రుల్లో చేరిన పేదలకు CMRF సంజీవనిలా నిలుస్తోందిని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పేదల పక్షాన నిలుస్తారనేందుకు ఇది నిదర్శనమన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు CMRF చెక్కులు పంపిణీ


