E.G: నిడదవోలు రైల్వే స్టేషన్ వెనక ఉన్న పాడుబడ్డ భవనంలో ఆదివారం సుమారు 22 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడిని దాసుపత్రి జయంత్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలులో యువకుడి మృతి


