BDK: పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం హెడ్ కానిస్టేబుల్ సారం రామకృష్ణకు ఘన సన్మానం నిర్వహించారు. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన సేవలను అధికారులు కొనియాడారు.
తెలంగాణ
హెడ్ కానిస్టేబుల్‌కు సన్మానం


