హైదరాబాద్: 28°C
తెలంగాణ

119 మందిపై డ్రంక్ డ్రైవ్ కేసులు

HYD: సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ఇందులో 119మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 101 మంది బైకర్లు, 14 మంది కార్ల డ్రైవర్లు, 4 ఆటో డ్రైవర్లు ఉన్నారు. మద్యంతాగి వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.