PLD: నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం(2026-28) నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. సంఘ నూతన అధ్యక్షులుగా గౌరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొప్పురావూరి రామమోహనరావు, కోశాధికారిగా గట్టా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు, పలువురు పెద్దలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం


