BPT: పర్చూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగగా, మధ్యాహ్నం వాతావరణం మారి వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల ప్రజలు, వాహనదారులు కొంత ఇబ్బంది పడగా, రహదారులపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పర్చూరులో ఒక్కసారిగా కురిసిన వర్షం


