HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్‌ను మంత్రి డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు, సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మధుకర్‌కు డీకే అరుణ శుభాకాంక్షలు


