W.G: నరసాపురం నుంచి ఏలూరు జిల్లా కనపలపురం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీస్ సెప్టెంబర్ 20 నుంచి నిలిచిపోయింది. దీంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఈ సమస్యను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రెండు జిల్లాల రవాణా అధికారులు, డిపో మేనేజర్లతో ఫోన్లో మాట్లాడి బస్సును పునరుద్ధరింపజేశారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం–కనపలపురం బస్సు పునరుద్ధరణ


