కృష్ణా: పెనమలూరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాడిగడపలో హ్యామ్ పథకం కింద రూ.51 కోట్లతో, యనమలకుదురులో రూ.7.5 కోట్లతో పనులు చేపట్టారు. అలాగే రూ.150 కోట్లతో కృష్ణా నది నుంచి నేరుగా తాగునీరు అందించే కొత్త ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రజలకు మంచినీటికి ఇబ్బందులేకుండా చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన


