హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంస్థ గత ఎన్నికలపై రౌండ్ టేబుల్ సమావేశం

ప్రకాశం: అద్దంకిలోని ఓ ప్రైవేట్ సేవాసధన్‌లో ప్రజా సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలసి స్థానిక ఎన్నికల పారదర్శకతపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రాజకీయ పార్టీ వారు ఓటర్లకు నగదు ఇవ్వకూడదని, పారదర్శకమైన హామీలు మాత్రమే ఇవ్వాలని చర్చించారు. నేర స్వభావం కలిగిన వారు ఎన్నికలలో పోటీ చేయకుండా చూడాలని సేవా భావం కలిగిన రాజకీయాల్లోకి రావాలన్నారు.