హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

TPT: శ్రీకాళహస్తి మండలం ఉరందూర్ గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి పొంగల్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని, ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖసంతోషాలుగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, దిలీప్, నవీన్, సాయి, హరీష్ పాల్గొన్నారు.