హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత మెగా మెడికల్ క్యాంప్

PLD: నరసరావుపేట మండలం కట్టుబడివారిపాలెం, యక్కలవారిపాలెం, మోపువారిపాలెం గ్రామాల ప్రజలకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. కటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్‌లో వివిధ విభాగాల వైద్య నిపుణులతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు.