హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బూసిపుట్టు- గిన్నెలకోట రహదారి దుస్థితి..!

అల్లూరి సీతారామరాజు: జిల్లాలోని బూసిపుట్టు- గిన్నెలకోట రహదారి వర్షాలకు బురదమయంగా మారి వాహనాలు కూరుకుపోతున్నాయి. సుమారు ఐదు పంచాయతీల ప్రజలు ఈ మార్గంపైనే ఆధారపడుతున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.