విజయనగరం: పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,210,462 విలువైన చెక్కులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలంలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య అవసరాలకు, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు అందజేసిన ఎంపీ


